Surprise Me!

విజయ్ దేవరకొండను అలా ముద్దుపెట్టుకున్నా..! | Filmibeat Telugu

2017-12-05 47 Dailymotion

Actor Shalini Pandey, who rose to fame and popularity, with Arjun Reddy. Now she is acting in Mahanati and Tamil movie 100% Kadhal (remake of 100% Love). <br /> <br />అర్జున్‌రెడ్డి చిత్రంలో అద్భుతమైన అభినయంతో షాలిని పాండే ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆ చిత్రంలో షాలిని పాండే తెలుగు ప్రేక్షకులతోపాటు, సినీ విమర్శకులకు మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్ చిత్రం తమిళ రీమేక్‌తోపాటు, మహానటి చిత్రంలో నటిస్తున్నది. ఈ నేపథ్యంలో షాలిని పాండే ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ ముద్దుల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. <br />అర్జున్‌రెడ్డి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నాను. కథ, క్యారెక్టర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది అనుకొంటేనే నేను సినిమాలను అంగీకరిస్తున్నాను అని షాలిని పాండే తెలిపారు.

Buy Now on CodeCanyon